Saturday, August 22, 2009

మీ మొబైల్ లోనికి ఫుల్ స్క్రీన్ వీడియో చూడాలనుకుంటున్నారా?


ప్రస్తుత కాలంలో చాలామంది మెమొరి కార్డ్ ఉన్న బ్రాండెడ్ సెల్స్ మరియు చైనా సెల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ టైప్ మొబైల్స్ అన్ని వీడియో సపోర్ట్ చేస్తుంటాయి. మన వద్ద ఉన్న వీడియోలను సెల్ ఫోన్ లో ప్లే అవ్వడానికి రకరకాలైన వీడియో కన్వర్టర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో చాలా వరకు స్కోప్ వీడియోలను అలాగే కన్వర్ట్ చేస్తాయి. అలా కాకుండా ఫుల్ స్క్రీన్ లో కనిపించాలంటే ఆ వీడియోని 4:3 గా క్రాప్ చెయ్యాలి.
వీటికోసం నేను ప్రయత్నించిన అన్ని సాఫ్ట్ వేర్ ల లోను మంచి సాఫ్ట్ వేర్ అనిపించిన దాని గురించి మీకు తెలియ చెయ్యాలని దాని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. మీరు కూడ ప్రయత్నించండి
http://www.4videosoft.com/
దీనిలో మీకు కావలిసిన వీడియోని యాడ్ ఫైల్ (Add File) ద్వారా Add చేసి, Trim ఆప్షన్ ద్వారా వీడియోని కావలినంత వరకూ కట్ చేయవచ్చును. Crop ఆప్షన్ ద్వారా Zoom Mode 4:3కి సెట్ చేసి వాల్యుం పూర్తిగా సెలక్ట్ చేసి OK చెయ్యాలి. ప్రొఫైల్ లో మీ మొబైల్ కి తగినట్లుగా సెలెక్ట్ చేసి స్టార్ట్ పై క్లిక్ చెయ్యడం ద్వార కన్వర్ట్ చెయ్య వచ్చు.

9 comments:

నాగబ్రహ్మారెడ్డి said...

సీతారామ్ గారు మిమ్మల్ని ఎక్కదొచూసాను బహుశ
పెనుగొండ అనుకుంటునాన్ను.
ఒకసారి నాబ్లాగుచూసి నన్ను ఎక్కడైనా చూసారెమొ
చూడండిhttp://nagabrahmareddy.blogspot.com/

Sitaram Vanapalli@9848315198 said...

Avunandi Maadi Tanuku Daggara Vunna Penugonda. Mimmalni Choosinattu Vundi gaani Idea Raavatam ledu. Sorry.

jessikax said...

`ENJOY LIVE TV & RADIO CHANNELS
ENJOY LIVE TV & RADIO CHANNELS

WATCH NONSTOP LIVE ENTERTAINMENT 100% FREE
WATCH NONSTOP LIVE ENTERTAINMENT 100% FREE

WATCH LIVE HOT TV CHANNELS FREE
WATCH LIVE HOT TV CHANNELS FREE**

Unknown said...

good morning
its a nice information blog...
The one and only news website portal INS media.
please visit our website for more news update..
https://www.ins.media/

Tech Blogs said...

Thanks for sharing this post and its very help, Also Check this Measure Heart Rate By Google Pixel Camera

Blog Soft Web said...

Thanks for sharing this wonderful article, Its very informative. Read Also PlayStation VR 2: Release Date, Design, And More About PSVR 2

Tech community online said...

Hi, This is a very nice blog with lot of informations. Thanks for sharing. HP Printer is in Error State on Windows 10? Here’s How to Fix it

Tech Empire Online said...

Nice post, thanks for sharing! Also check this How to Troubleshoot the Error Code 006 on Canon Printer

Varaprasad.k said...

Mr sitaram నాకు బుక్ రీడింగ్ బాగా అలవాటు, అన్ని బుక్స్ క్యారీ చెయ్యలేం కాబట్టి, ఆన్లైన్లో నా ఆండ్రాయిడ్ మొబైల్ లో చదువుతాను.అయితే ఇబ్బంది ఏమిటంటే నా డ్రైవ్ లో save చేసిన కంటెంట్ నెట్ అందుబాటులో లేనపుడు దొరకదు.ఆ ఫైల్ ఎన్ని రోజులకు రిఫ్రెష్ చెయ్యాలి. ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా.